సికింద్రాబాద్ ప్యాట్నీ ఫ్లై ఓవర్‌పై అగ్ని ప్రమాదం

ABN , First Publish Date - 2021-11-30T17:32:36+05:30 IST

హైదరాబాద్: సికింద్రాబాద్ ప్యాట్నీ ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై అగ్ని ప్రమాదం జరిగింది.

సికింద్రాబాద్ ప్యాట్నీ ఫ్లై ఓవర్‌పై అగ్ని ప్రమాదం

హైదరాబాద్: సికింద్రాబాద్ ప్యాట్నీ ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై అగ్ని ప్రమాదం జరిగింది. తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై ప్రయాణిస్తున్న ఓ కారు ఇంజన్ భాగంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికి కారు పూర్తిగా అగ్నికి ఆహుతయింది. దీంతో పోలీసులు ప్యాట్ని ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై ట్రాఫిక్ మళ్లించారు. ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలకుండ పోలీసులు నియంత్రణ చేస్తున్నారు.

Updated Date - 2021-11-30T17:32:36+05:30 IST