Abn logo
Sep 22 2021 @ 11:57AM

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం

హైదరాబాద్: నగరంలోని జీహెచ్ఎంసీ పరిధిలో గల పలు ప్రాంతాల్లో వర్షం కురిస్తోంది. సికింద్రాబాద్, కంటోన్మెంట్, తిరుమల గిరి, బోయిన్ పల్లిలో వర్షం పడింది. అలాగే  ఎల్బీనగర్, నాగోల్, వనస్థలిపురం, బి.యన్.రెడ్డి నగర్, హయత్ నగర్, అబ్దుల్లా పూర్ మేట్‌ ప్రాంతాలలో ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తోంది. 

ఇవి కూడా చదవండిImage Caption

హైదరాబాద్మరిన్ని...