ఐసీఎంఆర్‌ బృందం సర్వే

ABN , First Publish Date - 2022-01-24T06:00:12+05:30 IST

ఐసీఎంఆర్‌ బృందం సర్వే

ఐసీఎంఆర్‌ బృందం సర్వే

వెంకటాపూర్‌(రామప్ప), జనవరి 23: ఐసీఎంఆర్‌ బృందం మండ లంలో ఆదివారం పర్యటించింది. కొవిడ్‌ సామాజిక వ్యాప్తి సర్వేను నిర్వహించింది. యాంటీ బాడీస్‌ పరీక్షల  నిమిత్తం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పని చేస్తున్న ఆరుగురు వైద్య  సిబ్బంది, బూర్గుపేట పంచాయతీ పరిధిలోని ఏఎన్‌ఎం, ఆశాల వర్కర్లతో పాటు 42 మంది గ్రామస్థుల నుంచి రక్త నమూనాలను సేకరించింది. ఈ కార్యక్ర మాన్ని డీఎంహెచ్‌వో అప్పయ్య పర్యవేక్షిం చారు. ఐసీఎంఆర్‌   డాక్టర్‌  శశిభూషణ్‌ కుమార్‌ తదిత రులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-01-24T06:00:12+05:30 IST