Abn logo
May 28 2020 @ 11:17AM

రాత్రి అయితే చాలు ఆ గ్రామంలో ఏం జరుగుతుందంటే..

రాత్రి అయితే చాలు ఆ గ్రామంలో ప్రజలకు నిద్రలేదు. ఏందుకంటే రాత్రి సమయంలో అందరూ నిద్రిస్తున్న సమయంలో రాళ్లు ఇంటిమీద పడుతుండటంతో నిద్ర లేకుండా ఆ గ్రామ ప్రజలు గడుపుతున్నారు. అంతేకాకుండా రాత్రి సమయంలో ఇంటి డోర్ కూడా ఎవరో కొడుతున్నారట. దీంతో ఆ గ్రామ ప్రజలు ఏం చేస్తున్నారో తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే..

Advertisement
Advertisement