Abn logo
Jul 8 2020 @ 23:28PM

ఐఐటీ ప్రొఫెసర్ ఆత్మహత్య!

 పట్నా: కాన్పూర్ ఐఐటీకి చెందిన ఓ ప్రొఫెసర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన కంప్యూటర్ సైన్స్ విభాగంలో విధులు నిర్వర్తించేవారని ఐఐటీ మీడియా సెల్ తెలిపింది. అయితే ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. ఘటనాస్థలంలో పోలీసులకు ఎటువంటి సూసైడ్ నోట్ లభించలేదని సమాచారం. ఈ విషయంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని మీడియా సెల్ తెలిపింది.  

Advertisement
Advertisement
Advertisement