కృత్రిమ కరోనా నమూనాలు అభివృద్ధి చేశాం : ఐఎల్‌ఎస్‌

ABN , First Publish Date - 2020-07-14T07:03:06+05:30 IST

ప్రయోగశాలలో కృత్రిమంగా కరోనా వైరస్‌ నమూనాలను తయారు చేశామని భువనేశ్వర్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లైఫ్‌ సైన్సె్‌స(ఐఎల్‌ఎస్‌) ప్రకటించింది. కరోనా నిర్ధారణ పరీక్షల కోసం దేశంలోని వివిధ ప్రాంతాల రోగుల నుంచి...

కృత్రిమ కరోనా నమూనాలు అభివృద్ధి చేశాం : ఐఎల్‌ఎస్‌

భువనేశ్వర్‌, జూలై 13 : ప్రయోగశాలలో కృత్రిమంగా కరోనా వైరస్‌ నమూనాలను తయారు చేశామని భువనేశ్వర్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లైఫ్‌ సైన్సె్‌స(ఐఎల్‌ఎస్‌) ప్రకటించింది. కరోనా నిర్ధారణ పరీక్షల కోసం దేశంలోని వివిధ ప్రాంతాల రోగుల నుంచి సేకరించిన రక్త నమూనాలను ‘వెరో కణాల’తో జోడించడం ద్వారా ఇది సాధ్యమైందని తెలిపింది. కరోనా కట్టడికి కొత్తగా తయారుచేస్తున్న ఔషధాల ప్రభావం ఎంత మేర ఉందో తెలుసుకోవడానికి ఇది ఉపయోగకరమని పేర్కొంది.


Updated Date - 2020-07-14T07:03:06+05:30 IST