Abn logo
Jul 13 2021 @ 12:23PM

కరోనాపై పోరులో... రోగ నిరోధక శక్తి

ఆంధ్రజ్యోతి(13-07-2021)

గత సంవత్సర కాలంలో ప్రపంచాన్ని గడగడలాంచిన కరోనా వైరస్‌ ఇప్పుడు థర్డ్‌ వేవ్‌ అనే పేరుతో ప్రజల మనస్సులో ప్రకంపనలు పుట్టిస్తుంది. భారతదేశంలో లెక్కల అంచనాల ప్రకారం దాదాపు 3 కోట్ల మంది రోగగ్రస్తులలో 4 లక్షల మంది ప్రాణం కోల్పోవడం జరిగింది.


ఇప్పుడు డెల్టాప్లస్‌ వేరియంట్‌ వ్యాప్తి చాలా విస్తృతం అని, ఎక్కువ మంది రోగగ్రస్తులను చేస్తుంది అని ఊహగానాలు అలాగే శాస్ర్తీయ గణాంక చెపుతున్నాయి.Indonesia,Iran, Turkey, Philphines, Iraq,Pakistan లాంటి దేశాల గణాంక వివరాలోకి వెళ్లితే డెల్టాప్లస్‌ వేరియంట్‌ అన్ని చోట్లకు పాకుతుంది అని అర్థమవుతుంది. ఆస్ర్టేలియా ఖండంలో డెల్టాప్లస్‌ వేరియంట్‌ యొక్క ప్రభావంతో లాక్‌డౌన్‌ విధించడం జరిగింది. కొన్ని  నిమిషాల వ్యవధిలో వందలాది మంది రోగస్తులు అయినారు అని  సిసి ఫూటేజ్‌ ఆధారంగా గార్డియన్‌ పత్రిక ప్రచురించడం జరిగింది. మనదేశంలో కూడా తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలలో డెల్టాప్లస్‌ వేరియంట్‌ గుర్తించడం జరిగింది. ఈ వేరియంట్‌ కనుక వ్యాప్తిచెందడం  మొదలుపెడితే ఆస్ర్టేలియా అనుభవంతో వ్యాధి వ్యాప్తి విస్తృతంగా జరుగుతుంది అని స్పష్టంగా తెలుస్తుంది.


ఆస్ర్టేలియా జనాభా నిష్పత్తి  కొంచం పలచన, భారతదేశంలో స్థలం జనాభా నిష్పత్తి ఎక్కువగా ఉంటుంది. విస్తృత వ్యాప్తి దీని  లక్షణం గనుక అయితే మనదేశంలో దీని వ్యాప్తి తీవ్రరూపంలో ఉంటుంది అనేది అంచనాలు తెలియజేస్తుంది. ఇలాంటి దశలో ఎక్కువ మంది ప్రజలను కాపాడేది రోగనిరోధక శక్తి. ఈ వ్యాధి వ్యాప్తి నుండి కాపాడాలంటే  హెర్డ్‌ ఇమ్యూనిటీ చాలా అవసరం అనేది అనుభవ పూర్వకంగా తెలుస్తుంది. హెర్డ్‌ ఇమ్యూనిటీ ఏర్పడాలంటే కనీసం 70 శాతం ప్రజలకు టీకాలు ఇచ్చి  యాంటీబాడీస్‌ ఉత్పత్తిని చేయాలి. ఇప్పటి వరకు  మనకు 10 శాతం ప్రజలకు టీకాలు ఇచ్చాము అనేది గణాంకాలు సూచిస్తున్నాయి.


టీకాలు వేసిన పోషక విలువలు తరుగుదల తీవ్రంగా ఉంటుంది. పోషక విలువల తరుగుదల వలన రోగనిరోధకశక్తి తగ్గిపోవడం జరుగుతుంది.  ఏలాంటిదైనా వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ సంభవించినప్పుడు మన శరీరం తాలుక స్పందన తీవ్ర అనర్థాలకు దారితీస్తుంది. ఇలాంటి సమయంలో ఆహార ఉత్పత్తులలో పోషక విలువలకై వెతుకులాడడం సేంద్రీయ ఎరువులు పురుగులమందులతో చేసే ఉత్పత్తులను భుజించడం తప్ప వేరే మార్గం లేదు. 


అలాగే సేంద్రీయ ఉత్పత్తులను అధికంగా ఉత్పత్తి చేయడం ఇప్పుడు తక్షణ కర్తవ్యం. ప్రభుత్వాలు రైతాంగానికి సేంద్రీయ ఉత్పత్తులు చేయడానికి ప్రోత్సహించటం చాలా బాధ్యతాయుత అవసరం. అలాగే శాస్ర్తీయ విజ్ఞానవంతులు ఆహార ఉత్పత్తుల నుంచి మరియు టీకాలు అవసరం, గణాంకాలు పరిశీలిస్తే త్వరగా టీకాకరణ సాధ్యం కాదు అని టీకాకరణ ద్వారా హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించడం వెంటనే కాదు అని అర్థమవుతుంది.


ఈ పరిస్థితులలో రోగనిరోధకశక్తి పెంపు ద్వారా మాత్రమే త్వరితగతిన ప్రజలను వ్యాధిగ్రస్తులు కాకుండా కాపాడగలం. అని అర్థమవుతుంది. గత మూడు నాలుగు దశాబ్దాల కాలంలో ఆహార ఉత్పత్తులలలో రసాయనిక ఎరువులు, పురుగుల మందులు వాడకం ఎక్కువ అయింది. భూమిలోకి వేసే రసాయనిక ఎరువులు ఆహార ఉత్పత్తులలోకి చేరి ఉత్పత్తుల మూలకణాలను దెబ్బ తీస్తాయి అనేది  నిర్వివివాద అంశం. గత సెకండ్‌ వేవ్‌ లో అత్యధిక స్టెరాయిడ్‌ వాడకం వలన ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్స్‌కు కూడా దారి తీయడం జరిగింది. అదే విధంగా రసాయనిక ఎరువులతో ఉత్పత్తి అయ్యే ఆహార పదార్థాలలో పోషక పదార్థాలను పెంచుతూ పౌష్టిక విలువలను వెలికితీత చేసి మందులు మరియు ఆహార ఉత్పత్తులను సృష్టించడం తక్షణ కర్తవ్యం.


ఈ డెల్టాప్లస్‌ వేరియంట్‌ గాలిలో ప్రయాణిస్తుంది అనే అంశంపై పలు రకాల  అనుమానాలు మరియు నిర్థిష్ట సమాచారం లేని తరుణంలో ఆవనూనె, వేపనూనె మిశ్రమంతో దీపాలు వెలిగిస్తే గాలిలో  వైరస్‌ను మటుమాయం చేసే  అవకాశం ఉంది. నివాసం ఉండే గృహాలను వైరస్‌ రహితంగ చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. అలాగే   BioGreen Remedies  ఉత్పత్తి చేసే Bliss Biscuits  తినడం వలన పౌష్టిక విలువలు పెరిగి రోగనిరోధక శక్తి పెంపొందే అవకాశం కలదు.


Krishna Prasad Moturi

Founder Chairman

బయోగ్రీన్‌ రెమెడీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌

82120/96/అ, ప్లాట్‌ నం.23,రావు్క్షరాజు కాలనీ, రోడ్‌ నం.2,

బంజారాహిల్స్‌, హైదరాబాద్‌-500034

బ్రాంచ్‌: 29-7-1  ప్రకాశం రోడ్‌ సూర్యారావుపేట, విజయవాడ-520002. సెల్‌: 9390229393

E-mail: [email protected]

[email protected]

Website: www.biogreenremedies.com

టోల్‌ ఫ్రీ నంబర్‌: 080 6901 4800