గిరిజన సినిమాలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి

ABN , First Publish Date - 2022-01-24T06:40:11+05:30 IST

గిరిజన సంప్రదాయాలు, సంస్కృతిని కాపాడే ందుకు గిరిజన సినిమాలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించాలని సేవాలాల్‌ సేన జిల్లా అధ్యక్షుడు భూక్య బాలునాయక్‌ కోరారు.

గిరిజన సినిమాలకు  ప్రోత్సాహకాలు ఇవ్వాలి

మఠంపల్లి, జనవరి 23: గిరిజన సంప్రదాయాలు, సంస్కృతిని కాపాడే ందుకు గిరిజన సినిమాలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించాలని సేవాలాల్‌ సేన జిల్లా అధ్యక్షుడు భూక్య బాలునాయక్‌ కోరారు.  గిరిజన భాషలో విడుదలైన బంజారా గోర్‌మాటి సినిమా పోస్టర్లనులాలితండాలో ఆదివారం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. కార్యక్రమంలో సర్పంచ్‌ బోడి రమేష్‌నాయక్‌,  భూక్య మట్టపల్లి, బాలునాయక్‌ పాల్గొన్నారు.



Updated Date - 2022-01-24T06:40:11+05:30 IST