పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలి

ABN , First Publish Date - 2020-07-05T10:28:44+05:30 IST

పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలని జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు పువ్వా ళ్ల దుర్గాప్రసాద్‌ డిమాండ్‌ చేశారు.

పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలి

డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌


వైరా, జూలై 4: పెంచిన పెట్రోల్‌, డీజిల్‌  ధరలు తగ్గించాలని జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు పువ్వా ళ్ల దుర్గాప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. శనివారం వైరా రెవెన్యూ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వ హించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు దాసరి దానియేలు, వెంకటనర్సిరెడ్డి, సీతారాములు, గంగరాజు, మట్టూరి కృష్ణారావు, చెన్నారావు, బత్తుల గీత, పమ్మి అశోక్‌, పాలేటి నర్సింహారావు, గొల్లపూడి కృష్ణారావు, బోళ్ల గంగారావు, పొదిల హరినాథ్‌, వాడపల్లి రామారావు, పణితి శ్రీను, ఆనందరావు, వెంకయ్య, రాహుల్‌, పదిమల పుష్పలత, గద్దే నీరజ పాల్గొన్నారు.


కొణిజర్లలో జరిగిన కార్యక్రమంలో సర్పంచ్‌ సూరంపల్లి రామారావు, కాంగ్రెస్‌ మండల అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, వడ్డే నారాయణరావు, కృష్ణార్జునరావు, సొసైటీచైర్మన్‌ నెల్లూరు రమేష్‌, తిరుమలరావు, దొబ్బల నరేష్‌, రామారావు పాల్గొన్నారు. 

ఫచింతకానిలో జరిగిన నిరసన కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు అంబటి వెంకటేశ్వర్లు, పార్టీ యూత్‌ మండల అధ్యక్షుడు బందెల నాగార్జున, నాయకులు పెంట్యాల అప్పారావు, కన్నెబోయిన గోపి తదితరులు పాల్గొన్నారు. 


ఫబోనకల్‌లో జరిగిన కార్యక్రమంలో జడ్పీటీసీ మోదుగు సుధీర్‌, డీసీసీ కార్యదర్శి పైడిపల్లి కిషోర్‌, వైస్‌ ఎంపీపీ గుగులోతు రమేష్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు గాలి దుర్గారావు, సొసైటీ చైర్మన్‌ కర్నాటి కోటి, పిల్లలమర్రి నాగేశ్వరావు, కనగాల నాని, షేక్‌ ఇమాం పాల్గొన్నారు.


మధిరలో జరిగిన కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి నాయకులు కిషోర్‌, వాసు, రమణ గుప్తా, బా లరాజు, ఉద్దండయ్య, రామారావు, హరిబాబు తదితరులు పాల్గొన్నారు.


ముదిగొండలో మండల అధ్యక్షుడు రమేష్‌, మాజీ జడ్పీటీసీ నాగేశ్వరరావు, దేవేం ద్రం, నాయకులు ఎండీ.అజ్గర్‌, అజయ్‌, వీరబాబు, రమేష్‌, రాంబాబు, శ్రీనివాసరావు పాల్గొన్నారు. 


ఎర్రుపాలెంలో పార్టీ మండల అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, నర్సింహారావు, నాగిరెడ్డి, శ్రీను, పిచ్చిరెడ్డి, శ్రీను, నాగబాబు, జానీబాషా పాల్గొన్నారు.


మణుగూరు మండల కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో శనివారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం నాయకులు గోపి, ఐఎస్‌రావు తహసీల్దార్‌కు వినతిప త్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు సుధాకర్‌ రెడ్డి, సాంబయ్య, ముత్యాల కృష్ణప్రసాద్‌, నూరుద్దీన్‌, వరలక్ష్మి, దర్మయ్య, ప్రసాద్‌, బాలకృష్ణ, వసంత, సందీప్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-07-05T10:28:44+05:30 IST