Indiaలో కొత్తగా 2,86,385 కొవిడ్ కేసులు

ABN , First Publish Date - 2022-01-27T15:13:51+05:30 IST

దేశ వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది.

Indiaలో కొత్తగా 2,86,385 కొవిడ్ కేసులు

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,86,385 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అవగా...573 మంది మృతి చెందారు. దాదాపు 3,06,357 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 22,02,472 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. రోజువారీ కొవిడ్ పాజిటివీటీ రేటు 19.59 శాతంగా నమోదు అయ్యింది. టీకా తీసుకున్న వారి సంఖ్య 1,63,84,39,207గా ఉంది. 

Updated Date - 2022-01-27T15:13:51+05:30 IST