Abn logo
Sep 20 2021 @ 10:33AM

భారత్‌లో 3,34,78,419కి చేరిన కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 30,265 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా నుంచి కోలుకుని 43,938 మంది డిశ్చార్జ్ అవగా...295 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,34,78,419కి చేరింది. అలాగే మొత్తం 3,27,15,105 మంది కోలుకున్నారు. ప్రస్తుతం  3,18,181 యాక్టీవ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు కరోనాతో 4,45,133 మంది మృతి చెందారు. దేశ వ్యాప్తంగా 80,85,68,144 మంది టీకా తీసుకున్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption