Abn logo
Sep 23 2021 @ 10:15AM

Indiaలో కొత్తగా 31,923 కరోనా కేసులు

న్యూఢిల్లీ:  దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 31,923 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 31,990 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అవగా...282 మంది మృతి చెందారు. ప్రస్తుతం 3,01,604 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,28,15,731గా ఉంది. ఇప్పటి వరకు కరోనాతో మొత్తం 4,46,050 మంది మృత్యువాతపడ్డారు. దేశంలో మొత్తం 83,39,90,049 మంది టీకా తీసుకున్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption