విదేశీ మారక నిల్వల సరికొత్త రికార్డు !

ABN , First Publish Date - 2020-09-26T12:25:40+05:30 IST

భారత విదేశీ మారకం నిల్వలు సెప్టెంబరు 18వ తేదీతో ముగిసిన వారంలో 337.8 కోట్ల డాలర్లు పెరిగి చారిత్రక గరిష్ఠ స్థాయి 54,503.80 కోట్ల డాలర్లను చేరాయి.

విదేశీ మారక నిల్వల సరికొత్త రికార్డు !

ముంబై: భారత విదేశీ మారకం నిల్వలు సెప్టెంబరు 18వ తేదీతో ముగిసిన వారంలో 337.8 కోట్ల డాలర్లు పెరిగి చారిత్రక గరిష్ఠ స్థాయి 54,503.80 కోట్ల డాలర్లను చేరాయి. ఆర్‌బీ ఐ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఇదే వారంలో విదేశీ కరెన్సీ ఆస్తులు 394.3 కోట్ల డాలర్ల మేరకు పెరిగి 50,146.4 కోట్ల డాలర్లకు చేరడం నిల్వల వృద్ధికి దోహదపడింది. 

Updated Date - 2020-09-26T12:25:40+05:30 IST