Advertisement
Advertisement
Abn logo
Advertisement

కాసేపట్లో భారత్-పాక్ మ్యాచ్

దుబాయ్: కాసేపట్లో ఇండియా-పాకిస్థాన్  మధ్య టీ 20 వరల్డ్ కప్ మ్యాచ్ జరగనుంది. చాలా కాలం తర్వాత దాయాదుల మధ్య ఉత్కంఠ పోరుకు కాసేపట్లో తెరలేవనుంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. భారత్ గెలవాలంటూ అభిమానులు ఇప్పటికే చాలా చోట్ల ప్రత్యేక పూజలు కూడా చేశారు. మరోవైపు క్రికెట్ నిపుణులతో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎప్పటికప్పుడు విశ్లేషణలు అందిస్తోంది. 


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement