Abn logo
Aug 2 2021 @ 04:18AM

నేటి భారత షెడ్యూల్‌

  • సోనీ,  డీడీ స్పోర్ట్స్‌-1లో 

అథ్లెటిక్స్‌: ఉ.7.25 - మహిళల 200 మీ.రౌండ్‌-1, హీట్స్‌-4 (ద్యూతీ చంద్‌); మ.3.55 - మహిళల 200 మీ.సెమీస్‌ (క్వాలిఫై అయితే), సా.4.30- మహిళల డిస్కస్‌ త్రో ఫైనల్‌ (కమల్‌ప్రీత్‌ కౌర్‌)

షూటింగ్‌: ఉ.8.00 - 50 మీ.రైఫిల్‌ 3 పొజిషన్స్‌ పురుషుల క్వాలిఫికేషన్‌ (ఐశ్వర్య ప్రతాప్‌, సంజీవ్‌ రాజ్‌పుత్‌), మ.1.20 ఫైనల్‌ (క్వాలిఫై అయితే)

ఈక్వెస్ట్రియన్‌: మ.1.30 - ఈవెంటింగ్‌ జంపింగ్‌, వ్యక్తిగత క్వాలిఫయింగ్‌ (ఫౌవాద్‌ మీర్జా), సా.5.15 - ఈవెంటింగ్‌ జంపింగ్‌, వ్యక్తిగత ఫైనల్‌ (క్వాలిఫై అయితే)

హాకీ: ఉ.8.30 - మహిళల క్వార్టర్‌ ఫైనల్స్‌ (భారత్‌-ఆస్ట్రేలియా)