నేటి భారత షెడ్యూల్‌

ABN , First Publish Date - 2021-08-01T09:41:02+05:30 IST

నేటి భారత షెడ్యూల్‌

నేటి భారత షెడ్యూల్‌


  • సోనీ,  డీడీ స్పోర్ట్స్‌-1లో 

గోల్ఫ్‌: ఉ. 4.10 - పురుషుల నాలుగో రౌండ్‌ (ఉదయన్‌), ఉ. 5.55 -పురుషుల నాలుగో రౌండ్‌ (అనిర్బన్‌ లాహిరి)

ఈక్వెస్ట్రియన్‌: ఉ. 5.15 - పురుషుల వ్యక్తిగత క్రాస్‌ కంట్రీ పోటీలు (ఫవాద్‌ మీర్జా)

బాక్సింగ్‌: ఉ. 9.36 -పురుషుల 91 కిలోల క్వార్టర్‌ఫైనల్స్‌ (సతీష్‌ కుమార్‌)

బ్యాడ్మింటన్‌: సా. 5.00 -మహిళల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌ కాంస్య పతక పోరు (పీవీ సింధు)


పురుషుల హాకీ  క్వార్టర్స్‌ఫైనల్స్‌ 

సా. 5.30 - (భారత్‌ x బ్రిటన్‌)


Updated Date - 2021-08-01T09:41:02+05:30 IST