తొలి ఇన్నింగ్స్‌లో నిలకడగా ఆడుతున్న భారత్

ABN , First Publish Date - 2021-02-25T01:44:13+05:30 IST

తొలి ఇన్నింగ్స్‌లో నిలకడగా ఆడుతున్న భారత్

తొలి ఇన్నింగ్స్‌లో నిలకడగా ఆడుతున్న భారత్

అహ్మదాబాద్: ప్రస్తుతం భారత్ 10 ఓవర్లలో వికెట్లు కోల్పోకుండా 14 పరుగులు చేసింది. నరేంద్ర మోదీ స్టేడియంలో టీం ఇండియా, ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్ట్ జరుగుతోంది.


అంతకు ముందు ప్రారంభమైన మూడో సెషన్ మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా భారత్ 5 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ 112 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్, భారత్ డే-నైట్ తొలి రోజు మూడు సెషన్ జరుగుతోంది.

Updated Date - 2021-02-25T01:44:13+05:30 IST