Abn logo
Aug 15 2020 @ 01:59AM

శత్రువులకు గట్టిగా బదులిస్తాం

దేశంపై శత్రువులు దాడికి పాల్పడితే ఎప్పటిలాగానే గట్టిగా బదులిస్తాం. ఎట్టి పరిస్థితుల్లోనూ మన ఆత్మగౌరవానికి భంగం కలగనీయం. ఆత్మరక్షణే ప్రధానం. అంతే తప్ప పొరుగుదేశాలపై దండెత్తిన చరిత్ర మనకు లేదు. భూభాగం కోసం కాదు.. ప్రజల హృదయాలను గెలుచుకోవడంపైనే భారత్‌కు విశ్వాసం. 

- రాజ్‌నాథ్‌సింగ్‌, రక్షణ మంత్రి 

Advertisement

జాతీయంమరిన్ని...

Advertisement
Advertisement