ప్రొ బాక్సింగ్‌లో మన్‌దీప్‌ బోణీ

ABN , First Publish Date - 2021-05-10T09:28:17+05:30 IST

అమెరికా ప్రొఫెషనల్‌ బాక్సింగ్‌ సర్క్యూట్‌లో కామన్వెల్త్‌ గేమ్స్‌ రజత పతక విజేత, భారత బాక్సర్‌ మన్‌దీప్‌ జంగ్రా

ప్రొ బాక్సింగ్‌లో మన్‌దీప్‌ బోణీ

న్యూఢిల్లీ: అమెరికా ప్రొఫెషనల్‌ బాక్సింగ్‌ సర్క్యూట్‌లో కామన్వెల్త్‌ గేమ్స్‌ రజత పతక విజేత, భారత బాక్సర్‌ మన్‌దీప్‌ జంగ్రా శుభారంభం చేశాడు. శనివారం జరిగిన సూపర్‌ వెల్దర్‌వెయిట్‌ నాలుగు రౌండ్ల బౌట్‌లో మన్‌దీ్‌ప.. అర్జెంటీనా బాక్సర్‌ లుసియానో రామో్‌సపై గెలిచాడు. 


Updated Date - 2021-05-10T09:28:17+05:30 IST