జ్యోతిష కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2021-01-17T11:47:50+05:30 IST

ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అస్ర్టాలాజికల్‌ సైన్సెస్‌ సంస్థ ఆధ్వర్యంలో

జ్యోతిష కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్/రామంతాపూర్‌ : ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అస్ర్టాలాజికల్‌ సైన్సెస్‌ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జ్యోతిష్యం, వాస్తు, హస్తరేఖ శాస్ర్తాల్లో భాగంగా జ్యోతిష ప్రవీణ, జ్యోతిష విశారద కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నిర్వాహకులు రాంచందర్‌రావు తెలిపారు. ఆసక్తి గల వారు మరిన్ని వివరాల కోసం 9246348354, 9989088111 ఫోన్‌ నెంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు. 

Updated Date - 2021-01-17T11:47:50+05:30 IST