Tokyo Olympics: పతకాలు తెచ్చే కోచ్‌లకు నజరానా!

ABN , First Publish Date - 2021-07-25T01:36:48+05:30 IST

టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించే భారత క్రీడాకారుల కోచ్‌లకు భారీ నజరానా ఇవ్వాలని

Tokyo Olympics: పతకాలు తెచ్చే కోచ్‌లకు నజరానా!

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించే భారత క్రీడాకారుల కోచ్‌లకు భారీ నజరానా ఇవ్వాలని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ నిర్ణయించింది. పసిడి పతకం సాధించిన ఆటగాడి కోచ్‌కు రూ. 12.5 లక్షలు, రజత పతకం సాధించి పెట్టిన అథ్లెట్ కోచ్‌కు రూ. 10 లక్షలు, కాంస్య పతకం సాధించిన అథ్లెట్ కోచ్‌కు రూ. 7.5 లక్షల నజరానా ఇవ్వనున్నట్టు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రకటించింది.  

Updated Date - 2021-07-25T01:36:48+05:30 IST