ఇండియన్‌ సలాడ్‌

ABN , First Publish Date - 2021-05-14T17:14:46+05:30 IST

ఉల్లిపాయ ముక్కలు- పావు కప్పు, టమోటా, ముక్కలు- అర కప్పు, కీరాముక్కలు- ఓ కప్పులు, పుదీనా ఆకులు- కొన్ని, కొత్తిమీర తురము- పావు కప్పు, నిమ్మరకం- రెండు స్పూన్లు, మిర్చి- ఒకటి (చిన్నిముక్కలు),

ఇండియన్‌ సలాడ్‌

కావలసిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు- పావు కప్పు, టమోటా, ముక్కలు- అర కప్పు, కీరాముక్కలు- ఓ కప్పులు, పుదీనా ఆకులు- కొన్ని, కొత్తిమీర తురము- పావు కప్పు, నిమ్మరకం- రెండు స్పూన్లు, మిర్చి- ఒకటి (చిన్నిముక్కలు), మిరియాల పొడి- కాస్త.


తయారు చేసే విధానం: అన్ని కూరగాయల ముక్కల్ని ఓ బౌల్‌లోకి తీసుకోవాలి. దీంట్లో కొత్తిమీర, పుదీనా ఆకులు, ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఎండాకాలంలో తాజాగా తినడానికి ఈ సలాడ్‌ చాలా బాగుంటుంది. ఈ కరోనా సమయంలో మరీ మంచిది.

Updated Date - 2021-05-14T17:14:46+05:30 IST