డీఎస్పీ హిమాదాస్‌

ABN , First Publish Date - 2021-02-27T09:05:56+05:30 IST

భారత యువ అథ్లెట్‌ హిమాదా్‌సను అసోం ప్రభుత్వం.. డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్..

డీఎస్పీ హిమాదాస్‌

గువాహటి: భారత యువ అథ్లెట్‌  హిమాదాస్‌ను అసోం ప్రభుత్వం.. డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీఎస్పీ)గా నియమించింది. శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆమెకు రాష్ట్ర ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌ నియామక ఉత్తర్వులు అందజేశారు.  

Updated Date - 2021-02-27T09:05:56+05:30 IST