Abn logo
Jul 15 2021 @ 16:07PM

అబద్ధాలు మాట్లాడినోడి నాలుక కోస్తాం: indrakaran reddy

నిర్మల్: రాజకీయ దురుద్దేశంతో తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకోమని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి హెచ్చరించారు. సమయం వచ్చినప్పుడు సరైన జవాబు చెబుతామన్నారు. బిడ్డా ఇంకోసారి తప్పుడు మాటలు మాట్లాడొద్దన్నారు. అవసరమైతే అబద్ధాలు మాట్లాడినోడి నాలుక కోసేస్తామని హెచ్చరించారు. నిర్మల్ అభివృద్ధిని చూసి ఓర్వలేక పోతున్నారని మండిపడ్డారు.