Abn logo
Mar 27 2020 @ 06:07AM

పరిశ్రమల మూత

పూసపాటిరేగ, మా ర్చి 26: కరోనా ప్రభా వంతో పూసపాటిరేగ మండలంలో విజయనగ ర్‌ బయోటెక్‌, హెచ్‌బీఎల్‌ పరిశ్రమలను మూసి వేశారు. బయోటెక్‌కు సంబంధించి 30శాతం ఉత్పత్తి విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి. కరోనా ప్రభావంతో రెస్టారెంట్లు, కొన్ని పరిశ్రమలు మూత పడడంతో ముడి సరుకు నిల్వ ఉండిపోయింది. దీంతో పరిశ్రమ మూత పడింది. హెచ్‌బీఎల్‌ పరిశ్రమపై కూడా కరోనా ప్రభావం పడింది. ఉత్పత్తిని పరిశ్రమ పూర్తిగా నిలిపివేశారు. 

Advertisement
Advertisement
Advertisement