Abn logo
Sep 19 2021 @ 08:49AM

ఏపీ వ్యాప్తంగా వారి ఫోన్లు బంద్

అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా సమాచార శాఖ ఫోన్లు బంద్‌ అయ్యాయి. చాలా రోజులుగా సెల్‌ఫోన్ బిల్లులు చెల్లించకపోవడంతో ప్రొవైడర్లు.. సర్వీస్‌‌ని నిలిపేశారు. మరోవైపు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్‌ జరుగుతున్నాయి. ఈ సమయంలో ఫోన్లు పని చేయకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాత బకాయిలు