Advertisement
Advertisement
Abn logo
Advertisement

బైక్‌ ప్రమాదంలో వార్న్‌కు గాయాలు

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌ (52) రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. కుమారుడు జాక్సన్‌తో కలిసి మోటార్‌సైకిల్‌పై లాంగ్‌డ్రైవ్‌కు వెళ్లి వస్తుండగా..వాహనం జారి రోడ్డుపై పడిపోయాడు. ఈ ప్రమాదంలో వార్న్‌కు స్వల్ప గాయాలయ్యాయి.

Advertisement
Advertisement