ముగ్గురు ఇన్‌స్పెక్టర్ల బదిలీ

ABN , First Publish Date - 2021-05-17T05:34:07+05:30 IST

ముగ్గురు ఇన్‌స్పెక్టర్ల బదిలీ

ముగ్గురు  ఇన్‌స్పెక్టర్ల బదిలీ

వరంగల్‌ అర్బన్‌ క్రైం, మే 16 : వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ముగ్గురు ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ వరంగల్‌ సీపీ తరు ణ్‌ జోషి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. వీఆర్‌లో ఉన్న వి.వినయ్‌కుమార్‌ జనగామ రూరల్‌, జనగామ రూరల్‌లో పనిచేస్తున్న బాలాజీ వరప్రసాద్‌ వీఆర్‌కు బదిలీ అయ్యారు. అలాగే ఇటీవల వరంగల్‌ కమిషనరేట్‌కు అటాచ్‌ చేసిన జి.మహేందర్‌రెడ్డిని కమలాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. వీరు ఒకటి, రెండు రోజుల్లో విధుల్లో చేరాలని సీపీ సూచించారు.

Updated Date - 2021-05-17T05:34:07+05:30 IST