వివేకానంద మరణం వెనక స్ఫూర్తినిచ్చే రహస్యం ఇదే!

ABN , First Publish Date - 2020-12-03T02:11:55+05:30 IST

మూడు వందల ఏళ్ల కాలంలో ఏ మనిషీ సాధించలేనిది వివేకానంద కేవలం 39 సంవత్సరాల్లో సాధించారు. ప్రపంచానికి 1500 ఏళ్ల వరకూ సరిపోయే సందేశం ఇస్తున్నాను - అంటూ ఆధ్యాత్మిక రంగంలో ఆత్మవిశ్వాసమనే....

వివేకానంద మరణం వెనక స్ఫూర్తినిచ్చే రహస్యం ఇదే!

మూడు వందల ఏళ్ల కాలంలో ఏ మనిషీ సాధించలేనిది వివేకానంద కేవలం 39 సంవత్సరాల్లో సాధించారు. ప్రపంచానికి 1500 ఏళ్ల వరకూ సరిపోయే సందేశం ఇస్తున్నాను -  అంటూ ఆధ్యాత్మిక రంగంలో ఆత్మవిశ్వాసమనే నిప్పులు కురిపించిన ఆ మహావ్యక్తి... నిండా 40 సంవత్సరాలయినా రాకుండా నిష్క్రమించడం ఏమిటి?


వివేకానంద అసలు ఏం సాధించారు? ఎందుకు ముందే చనిపోయారు? తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన నిజం... తప్పక చూడండి!


మిస్‌ కాకూడని వీడియో





Updated Date - 2020-12-03T02:11:55+05:30 IST