Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఇన్‌స్టాగ్రామ్‌, ఎఫ్‌బీ అందుకు ఆగాల్సిందే

వాట్సాప్‌లో మాదిరిగా ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ సాంకేతికత కోసం ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ మెసేంజర్‌ మరికొంత కాలం ఆగాల్సి ఉంటుందని సమాచారం. వచ్చే ఏడాది ఏదో ఒక సమయంలో  ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. ఈ సంవత్సరం మొదట్లోనే ఈ రెంటిలో  ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ సదుపాయం కల్పిస్తామని ఫేస్‌బుక్‌ తెలిపింది. ఇదో లాంగ్‌టైమ్‌ ప్రాజెక్ట్‌ అని, 2022లో ఏదో ఒక సమయంలో ఈ అవకాశాన్ని కల్పిస్తామని పేర్కొంది. బిలియన్ల మంది ప్రజలను కలుపుతున్న తాము వారి ప్రైవేటు కమ్యూనికేషన్లను పరిరక్షించాల్సిన అవసరం ఉందని కూడా తెలిపింది. 

Advertisement
Advertisement