Advertisement
Advertisement
Abn logo
Advertisement

Alert: ఇంటర్‌ ఫస్టియర్‌ ఫలితాలు ఎప్పుడంటే..!

హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): ఈ నెల 10 తర్వాత ఇంటర్‌ ఫస్టియర్‌ ఫలితాలను ప్రకటించడానికి వీలుగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంటర్‌ మొదటి సంవత్సరం ఒకేషనల్‌ కోర్సు చదువుతున్న విద్యార్థులకు ప్రస్తుతం ప్రాక్టికల్‌ పరీక్షలను నిర్వహిస్తున్నారు. నేటితో ఈ పరీక్షలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో ఫస్టియర్‌ ఫలితాలను ప్రకటించాలని అధికారులు భావిస్తున్నారు. 10 తర్వాత ఎప్పుడైనా ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది.

Advertisement
Advertisement