కేటీఆర్, జగ్గారెడ్డిల మధ్య ఆసక్తికర సంభాషణ

ABN , First Publish Date - 2021-12-17T00:42:33+05:30 IST

కేటీఆర్, జగ్గారెడ్డిల మధ్య ఆసక్తికర సంభాషణ

కేటీఆర్, జగ్గారెడ్డిల మధ్య ఆసక్తికర సంభాషణ

సంగారెడ్డి: కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, తెలంగాణ మంత్రి కేటీఆర్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. సంగారెడ్డి కలెక్టరేట్‌లో కేటీఆర్, జగ్గారెడ్డిల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. తమ ఎంపీలు, ఎమ్మెల్యేలను జాగ్రత్తగా చూసుకో జగ్గన్న అంటూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని మంత్రి కేటీఆర్ పలకరించారు. మీరు మంత్రి... మీరే మమ్మల్ని చూసుకోవాలని మంత్రి కేటీఆర్‌తో జగ్గారెడ్డి అన్నారు.

Updated Date - 2021-12-17T00:42:33+05:30 IST