టీ సేవ కేంద్రాలకు దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2021-05-08T08:20:31+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా టీ సేవ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు టీ సేవ కేంద్రం డైరెక్టర్‌ అడప వెంకటరెడ్డి తెలిపారు.

టీ సేవ కేంద్రాలకు దరఖాస్తుల ఆహ్వానం

బర్కత్‌పుర, మే 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా టీ సేవ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు టీ సేవ కేంద్రం డైరెక్టర్‌ అడప వెంకటరెడ్డి తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఈ నెల 31లోపు పంపించాలన్నారు. పూర్తి సమాచారం కోసం 8179955744 నెంబర్‌లో సంప్రదించాలన్నారు.

Updated Date - 2021-05-08T08:20:31+05:30 IST