జాతీయ ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2020-10-22T07:57:24+05:30 IST

కేంద్ర ప్రభుత్వం అందించే జాతీయ ఉపకార వేతనాల (ఎన్‌ఎంఎంఎ్‌సఎ్‌స)

జాతీయ ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

కేంద్ర ప్రభుత్వం అందించే జాతీయ ఉపకార వేతనాల (ఎన్‌ఎంఎంఎ్‌సఎ్‌స)కు దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల విద్య పరీక్షల విభాగం సంచాలకులు ఎ.సత్యనారాయణ రెడ్డి కోరారు. నవంబరు 2016, 2017, 2018లో నిర్వహించిన పరీక్షల్లో అర్హత సాఽధించినవారు రెన్యువల్‌ కోసం, 2019 నవంబరులో జరిగిన పరీక్షలో అర్హత సాఽధించినవారు కొత్తగా వెబ్‌సైట్‌ https://scholarships. gov.in ద్వారా ఈనెల 31లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉందన్నారు. 

Updated Date - 2020-10-22T07:57:24+05:30 IST