Abn logo
Aug 2 2021 @ 04:23AM

దళిత కథలకు ఆహ్వానం

ఎక్కడా ప్రచురితం కాని కొత్త దళిత కథలతో ఒక కథా సంకలనం తీసుకురావాలన్న సంకల్పంతో రచనలను ఆహ్వా నిస్తున్నాం. దళితేతరులు కూడా కథలు పంపవచ్చు. ఈ సంకలనానికి అరుణ గోగులమండ, మానస ఎండ్లూరి సంపాదకులుగా వ్యవహరిస్తారు. మీ రచనలను టైప్‌ చేసి అక్టోబర్‌ 30 తేదీ లోపు [email protected]  gmail.comకి ఈమెయిల్‌ చేయండి. వివరాలకు ఫోన్‌: 6281448930

మార్జిన్స్‌ సొసైటీ