జాషువాపై వ్యాసాలు, కవితలకు ఆహ్వానం

ABN , First Publish Date - 2021-06-14T06:50:48+05:30 IST

నవయుగ కవి, కవితా విశారద, కవి కోకిల, పద్మభూషణ్‌ గుర్రం జాషువా యాభయ్యవ వర్ధంతి (జూలై 24, 2021) సందర్భంగా ప్రజాకాంక్ష ప్రత్యేక సంచికను తీసుకుని...

జాషువాపై వ్యాసాలు, కవితలకు ఆహ్వానం

నవయుగ కవి, కవితా విశారద, కవి కోకిల, పద్మభూషణ్‌ గుర్రం జాషువా యాభయ్యవ వర్ధంతి (జూలై 24, 2021) సందర్భంగా ప్రజాకాంక్ష ప్రత్యేక సంచికను తీసుకుని వస్తుంది. ‘గుర్రం జాషువా సాహిత్య విశిష్టత’, ‘గుర్రం జాషువా జీవితం - సాహిత్యం’, ‘సమకాలీన సమాజంలో జాషువా’ అంశాలపై మీ విలువైన రచనలను, కవితలను జూలై 05, 2021 లోపు sonytangirala@gmail.com కు డీటీపీ ఫార్మాట్‌లో గానీ లేదా యూనికోడ్‌ ఫాంట్‌లో గానీ టైపు చేసి ఓపెన్‌ ఫైల్‌  పంపగోరుతున్నాము. వివిధ పత్రికలలో వచ్చినవి పరిగణనలోకి తీసుకోవటం లేదు. వివరాలకు: 9676609234.

తంగిరాల సోని

Updated Date - 2021-06-14T06:50:48+05:30 IST