నవలలకు ఆహ్వానం కవితలకు ఆహ్వానం కథలకు ఆహ్వానం

ABN , First Publish Date - 2020-08-10T11:22:15+05:30 IST

కవితలకు ఆహ్వానం ‘కుటుంబం’ శీర్షికతో ప్రచురణ అయ్యే కవితా సంకలనానికి ఉభయ రాష్ట్రాల కవులు తమ కవితలను చిరునామా: గుదిబండి వెంకటరెడ్డి, జి.వి.ఆర్‌. ఆరాధన కల్చరల్‌ ఫౌండేషన్...

నవలలకు ఆహ్వానం కవితలకు ఆహ్వానం కథలకు ఆహ్వానం

నవలలకు ఆహ్వానం

అరసం, వరంగల్లు పక్షాన ‘ఆచార్య వాసిరెడ్డి భాస్కరరావు స్మారక పురస్కారం 2020’ కోసం నవలల పోటీ నిర్వహిస్తున్నారు. జూన్‌ 2016 - జూన్‌ 2020 మధ్య పబ్లిష్‌ అయిన నవలల 3 ప్రతులను చిరు నామా: చందనాల సుమిత్ర, 5-11-902, హనుమాన్‌ నగర్‌, పెగడ పల్లి క్రాస్‌ రోడ్‌, హన్మకొండ-506009కు ఆగస్ట్‌ 31లోగా పంపాలి. ఎంపికైనా నవలలకు హన్మకొండలో జరిగే కార్యక్రమంలో రూ.5వేల నగదుతో పాటు శాలువా, మెమెంటో అందిస్తారు. వివరాలకు: 97010 00306. 

పల్లేరు వీరాస్వామి


కవితలకు ఆహ్వానం

‘కుటుంబం’ శీర్షికతో ప్రచురణ అయ్యే కవితా సంకలనానికి ఉభయ రాష్ట్రాల కవులు తమ కవితలను చిరునామా: గుదిబండి వెంకటరెడ్డి, జి.వి.ఆర్‌. ఆరాధన కల్చరల్‌ ఫౌండేషన్‌, బి70/ఎఫ్‌ 1, పి.ఎస్‌. నగర్‌, విజయనగర్‌ కాలనీ, హైదరాబాద్‌ 500057, తెలంగాణ చిరునామాకు నవంబర్‌ 30, 2020లోపు పంపాలి. వివరాలకు: 98498 82783.

గుదిబండి వెంకటరెడ్డి

కథలకు ఆహ్వానం

వాసా ఫౌండేషన్‌, సాహితీ కిరణం సంయుక్త నిర్వహణలో వాసా ప్రభావతి స్మారక కథల పోటీకి ‘సమాజంలో ప్రస్తుత స్త్రీ సమస్యలు- పరిష్కారాలు’ అంశంపై సెప్టెంబర్‌ 30, 2020 లోపు చిరునామా: సాహితీ కిరణం, ఇం.నెం.11-13-154, అలకాపురి, రోడ్‌ నెం.3, హైదరాబాద్‌- 500102, ఫోన్‌: 040-29550181, ఈమెయిల్‌: sahithikiranam@gmail.comకు పంపాలి.

పొత్తూరి సుబ్బారావు


Updated Date - 2020-08-10T11:22:15+05:30 IST