Abn logo
Jul 26 2021 @ 00:39AM

చిన్న కథలకు ఆహ్వానం

సోమేపల్లి సాహితీ పురస్కారాల కోసం చిన్న కథలను ఆహ్వానిస్తున్నాం. మొదటి, రెండవ, మూడవ బహుమతులు వరుసగా రూ.2500, రూ.1500, రూ.1000. కథ పుట లపై రచయిత పేరుగానీ, ఆయా వివరాలు గానీ వుండకూడదు, కేవలం హామీపత్రంపై  రచయిత వివరాలు పేర్కొనాలి. కాగితానికి ఒకవైపే రాతప్రతిలో 2 - 4 పేజీల లోపు, డి.టి.పిలో రెండు పేజీలు మించక రాసిన కథలను సెస్టెంర్‌ 30 లోపు చిరునామా: రమ్యభారతి, పి.బి.నెం.5, 11-57/1-32, జె.ఆర్‌.కాంప్లెక్స్‌, రెండవ అంతస్తు, రజక వీధి, విజయవాడ- 520001, ఫోన్‌: 92474 75975కు పంపాలి.  

సోమేపల్లి వెంకటసుబ్బయ్య