Abn logo
Feb 10 2020 @ 05:32AM

తెలుగు భాష విశిష్టత తెలిపే కథలకు ఆహ్వానం

కస్తూరి మురళీకృష్ణ, కోడీహళ్లి మురళీమోహన్‌ల సంపాదకత్వంలో ఈ ఏడాది ఉగాదికి వెలువడం కథా సంకలనంలో ప్రచురణ కోసం తెలుగు భాష విశిష్టతలను తెలియజేసే కథలను, తెలుగును సజీవంగా నిలిపేందుకు సూచనలను ఇచ్చే కథలను ఆహ్వానిస్తున్నాం. రచయితలు ఈ కేంద్రంగా రచించిన కథలను, అలాగే తమకు తెలిసిన మంచి కథలను పంపవచ్చు. కథలను ఫిబ్రవరి 29లోగా అందేలా చిరునామా: కస్తూరి మురళీకృష్ణ, ప్లాట్‌ నెం.38, ఇం.నెం.8-48, ఆదిత్య హాస్పిటల్‌ సందు, రఘురాంనగర్‌ కాలనీ, దమ్మాయిగూడ, హైదరాబాద్‌ 500083కు, ఈమెయిల్‌- [email protected]కు లేదా 9849617392 వాట్సాప్‌కు పంపాలి. 

కస్తూరి మురళీకృష్ణ


Advertisement
Advertisement
Advertisement