Abn logo
Jul 26 2021 @ 00:42AM

కవితా సంపుటాలకు ఆహ్వానం

కొత్తపల్లి నరేంద్రబాబు స్మారక  పురస్కారా నికి 2020 డిసెంబరులోపు అచ్చయిన కవితా సంపుటులను ఆగస్టు 15లోగా చిరునామా: కొత్తపల్లి సురేష్‌, ఇం.నెం.33-129-1, ఒవిఆర్‌ కాలనీ, ఎస్‌ఆర్‌ ఎమ్‌టి గోడౌన్‌ దగ్గర, కళ్యాణదుర్గం రోడ్‌, అనంతపురం 515001, ఫోన్‌ 9493832740కు పంపాలి. 

కొత్తపల్లి సురేష్‌ 


ప్రత్యేకంమరిన్ని...