కొత్త మోడల్‌లో Apple స్మార్ట్‌ఫోన్స్..

ABN , First Publish Date - 2021-08-29T06:06:48+05:30 IST

కొత్త మోడల్‌లో Apple స్మార్ట్‌ఫోన్స్..

కొత్త మోడల్‌లో Apple స్మార్ట్‌ఫోన్స్..

న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ ఆపిల్ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. అద్భుత ఫీచర్లతో సరికొత్త మోడల్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. సెప్టెంబర్ 14న ఐఫోన్ 13 సిరీస్‌ను విడుదల చేయనున్నట్లు సంస్థ తెలిపింది. సెప్టెంబర్ 17 నుంచి ఫోన్ల ప్రీ-ఆర్డర్స్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల 24 నుంచి ఐఫోన్ 13 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు మొదలుకానున్నాయని తెలుస్తోంది. ఐఫోన్ 13 సిరీస్‌లో ఈసారి నాలుగు మోడళ్లు ఉండవచ్చని స్పష్టమవుతోంది.

Updated Date - 2021-08-29T06:06:48+05:30 IST