Abn logo
Mar 31 2021 @ 01:07AM

ఐపీఎల్‌ వేదికల్ని చూసేద్దాం రండి

గతేడాది నవంబరు 10న ముగిసిన ఐపీఎల్‌.. ఐదు నెలల్లోపే అభిమానులను అలరించేందుకు రాబోతోంది. ఈసారి జరిగేది భారత్‌లోనే అయినా ప్రస్తుతానికి ప్రేక్షకులకు అనుమతి లేదు. అలాగే వేదికలు కూడా ఇంటా.. బయటా కాకుండా అన్నీ తటస్థ మైదానాల్లో జరుగబోతున్నాయి. అంతేకాకుండా ఈ మ్యాచ్‌లన్నీ జరిగేది కేవలం ఆరు నగరాల్లోనే.. ఓసారి ఆ స్టేడియాలపై లుక్కేద్దాం..


  • ఐపీఎల్‌ మరో 9 రోజుల్లో


నరేంద్ర మోదీ స్టేడియం (అహ్మదాబాద్‌)

సామర్థ్యం: లక్షా 36 వేలు

ఆరంభ మ్యాచ్‌: ఆగస్టు 26న పంజాబ్‌-కోల్‌కతా 

మొత్తం మ్యాచ్‌లు: 12

వాంఖడే  స్టేడియం (ముంబై) 

సామర్థ్యం: 33 వేలు

ఆరంభ మ్యాచ్‌: ఏప్రిల్‌ 10న చెన్నై-ఢిల్లీ 

మొత్తం మ్యాచ్‌లు: 10చిన్నస్వామి స్టేడియం (బెంగళూరు)

సామర్థ్యం: 35 వేలు 

ఆరంభ మ్యాచ్‌: మే 9న చెన్నై-పంజాబ్‌  

మొత్తం మ్యాచ్‌లు: 10


అరుణ్‌ జైట్లీ స్టేడియం (న్యూఢిల్లీ)

సామర్థ్యం: 42 వేలు

ఆరంభ మ్యాచ్‌: ఆగస్టు 28న చెన్నై-హైదరాబాద్‌ 

మొత్తం మ్యాచ్‌లు: 8చిదంబరం స్టేడియం (చెన్నై)

సామర్థ్యం: 33,500

ఆరంభ మ్యాచ్‌: 

ఏప్రిల్‌ 9న ముంబై-బెంగళూరు 

మొత్తం మ్యాచ్‌లు: 9


ఈడెన్‌ గార్డెన్స్‌ (కోల్‌కతా)

సామర్థ్యం: 68 వేలు

ఆరంభ మ్యాచ్‌: మే 9న 

బెంగళూరు-హైదరాబాద్‌  

మొత్తం మ్యాచ్‌లు: 10

Advertisement
Advertisement
Advertisement