Abn logo
May 28 2020 @ 03:22AM

సీఐఐలో మేధో సంపత్తి హక్కుల కేంద్రం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): మేధో సంపత్తి హక్కులు (ఐపీఆర్‌) పొందడంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు సీఐఐ హైదరాబాద్‌ చాప్టర్‌ ఐపీఆర్‌ సెల్‌ను ప్రారంభించింది. ఎంఎ్‌సఎంఈ, పరిశోధన, అభివృద్ధి సంస్థలు, విద్యా సంస్థలు తమ  వినూత్న ఉత్పత్తులు, విధానాలకు మేధో సంపత్తి హక్కులు పొందడానికి ఈ కేంద్రంలో సూచనలు, సలహాలు ఇస్తారు. 

Advertisement
Advertisement
Advertisement