ఉత్పత్తిలో ఆలస్యం చేస్తే లీజు రద్దు

ABN , First Publish Date - 2021-01-18T07:25:58+05:30 IST

ఉత్పత్తిలో ఆలస్యం చేస్తే లీజు రద్దు

ఉత్పత్తిలో ఆలస్యం చేస్తే లీజు రద్దు

న్యూఢిల్లీ, జనవరి 17: వేలంలో ఐరన్‌ ఓర్‌ లీజు దక్కించుకుని 7-8 నెలలు గడిచినా ఖనిజాన్ని వెలికి తీసే పనులు ప్రారంభించని, మూడు వరుస త్రైమాసికాల్లో కనీస ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోని సంస్థల లీజును రద్దు చేయాలని కేంద్ర గనుల శాఖ ఓ ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. అందుకు అనుగుణంగా మైనింగ్‌ నిబంధనల్లో సవరణలు చేయాలని ప్రభుత్వాన్ని కోరామని ఆ శాఖ పేర్కొంది. శాసన సంప్రదిపుల విధానంలో భాగంగా సవరణ నిబంధనల ముసాయిదాను సిద్ధం చేశామని తెలిపింది. 

Updated Date - 2021-01-18T07:25:58+05:30 IST