అదరగొట్టిన కెమ్‌కాన్‌ ఇష్యూ

ABN , First Publish Date - 2020-09-24T06:17:54+05:30 IST

అదరగొట్టిన కెమ్‌కాన్‌ ఇష్యూ

అదరగొట్టిన కెమ్‌కాన్‌ ఇష్యూ

ముంబై: బుధవారం ముగిసిన కెమ్‌కాన్‌ స్పెషాలిటీ కెమికల్స్‌ కంపెనీ ఐపీఓ 149 రెట్లు ఓవర్‌ సబ్‌స్రైబ్‌ అయింది. రూ.318 కోట్ల సమీకరణ కోసం కంపెనీ 65,47,061 షేర్లను అమ్మకానికి పెట్టగా ఇన్వెస్టర్ల నుంచి 97,64,26,440 షేర్లకు బిడ్స్‌ వచ్చినట్టు సమాచారం. 


క్యామ్స్‌ ఐపీఓ: అదే రోజు ముగిసిన కంప్యూటర్‌ ఏజ్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ (క్యామ్స్‌) ఐపీఓకీ మదుపరుల మంచి స్పంద న లభించింది. ఈ కంపెనీ ఇష్యూ కూడా 46.93 రెట్లు ఓవర్‌ సబ్‌స్రైబ్‌ అయింది. రూ.2,242 కోట్లు సమీకరించేందుకు ఈ కంపెనీ 1.82 కోట్ల షేర,్లను జారీ చేయగా 60.09 కోట్ల షేర్లకు బిడ్స్‌ వచ్చాయి. 

Updated Date - 2020-09-24T06:17:54+05:30 IST