Advertisement
Advertisement
Abn logo
Advertisement

నాలుగో త్రైమాసికంలో ఐటీసీ ఆదాయం

మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో ఐటీసీ  రూ. 15,404.37 కోట్ల ఆదాయంపై రూ.3,817 కోట్ల నికర లాభం ఆర్జించింది. కాగా 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను ఒక్కో షేరుకు రూ..5.75 చొప్పున తుది డివిడెండ్‌ చెల్లించాలని కంపెనీ డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది. 

Advertisement
Advertisement