Advertisement
Advertisement
Abn logo
Advertisement

Itel: జీ-సిరీస్ 4కే ఆండ్రాయిడ్ టీవీల విడుదల

న్యూఢిల్లీ: ప్రముఖ మల్టీనేషనల్ టెక్నాలజీ సంస్థ ఐటెల్ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. భారత మార్కెట్‌లో ఐటెల్ జీ-సిరీస్ 4కే ఆండ్రాయిడ్ టీవీలను విడుదల చేసినట్లు సంస్థ పేర్కొంది. రెండు వేరియంట్లలో ఐటెల్ జీ43341ఈ, ఐటెల్ జీ55341ఈ 4కే స్మార్ట్‌టీవీలను విడుదల చేసినట్లు ఐటెల్ సంస్థ తెలిపింది. ఐటెల్ జీ4334ఐఈ, ఐటెల్ జీ5534ఐఈ 4కే ఆండ్రాయిడ్ టీవీల ధరలు ఇలా ఉన్నాయి. ఐటెల్ జీ4334ఐఈ టీవీ ధర రూ. 32,999 ఉండగా, ఐటెల్ జీ5534ఐఈ టీవీ ధర రూ. 46,999 కే లభిస్తోందని సంస్థ తెలిపింది.

Advertisement
Advertisement