Abn logo
Sep 19 2020 @ 00:18AM

ఇట్స్‌ డబ్బింగ్‌ టైమ్‌!

Kaakateeya

సైఫ్‌ అలీ ఖాన్‌ ప్రధాన పాత్రలో దర్శకుడు అలీ అబ్బాస్‌ జాఫర్‌ ఓ వెబ్‌ సిరీస్‌ తెరకెక్కిస్తున్నారు. రాజకీయాల్లో చీకటి కోణాలు, హత్యలు తదితర అంశాల చుట్టూ దీని కథ సాగుతుందని సమాచారం. ఇందులో సైఫ్‌ రాజకీయ నాయకుడిగా నటిస్తున్నారు. ఇటీవల డబ్బింగ్‌ చెప్పడం ప్రారంభించారు. ‘సేక్రెడ్‌ గేమ్స్‌’ తర్వాత సైఫ్‌ నటిస్తున్న వెబ్‌ సిరీస్‌ ఇది. సల్మాన్‌ఖాన్‌ హీరోగా ‘టైగర్‌ జిందా హై’, ‘సుల్తాన్‌’, ‘భారత్‌’ చిత్రాలు తీసిన అలీ అబ్బాస్‌కు ఇదే తొలి వెబ్‌ సిరీస్‌.

Advertisement
Advertisement
Advertisement