జగన్ సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తున్నారు: కన్నబాబు

ABN , First Publish Date - 2020-09-30T01:02:11+05:30 IST

సీఎం జగన్ సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తున్నారని మంత్రి కన్నాబాబు చెప్పారు. ప్రతిపక్ష నేతచంద్రబాబు ప్రతీది రాజకీయం చేసేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు.

జగన్ సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తున్నారు: కన్నబాబు

అమరావతి: సీఎం జగన్ సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తున్నారని మంత్రి కన్నాబాబు చెప్పారు. ప్రతిపక్ష నేతచంద్రబాబు ప్రతీది రాజకీయం చేసేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. డీజీపీపై ఇష్టారాజ్యంగా చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని, వ్యవస్థల గొప్పతనాన్ని చంద్రబాబు దిగజారుస్తున్నారని తప్పుబట్టారు. అంతర్వేది రథం ఘటనపై ఇంకా రాజకీయం చేస్తున్నారని కన్నబాబు ధ్వజమెత్తారు.

Updated Date - 2020-09-30T01:02:11+05:30 IST