జగనన్న కాలనీ లేఅవుట్ల పరిశీలన

ABN , First Publish Date - 2021-07-30T04:29:15+05:30 IST

మండలంలోని నార్తురాజుపాలెం, రామన్నపాలెం, కొడవలూరు, కమ్మపాలెం, తదితర గ్రామాల్లోని జగనన్న కాలనీ లేఅవుట్లను గురువారం డీసీఎంఎస్‌ చైర్మన్‌ వీరి చలపతిరావు పరిశీలించారు.

జగనన్న కాలనీ లేఅవుట్ల పరిశీలన
జగనన్న కాలనీ లేఅవుట్లను పరిశీలిస్తున్న డీసీఎంఎస్‌ చైర్మన్‌ వీరి చలపతిరావు

కొడవలూరు, జూలై 29 : మండలంలోని నార్తురాజుపాలెం, రామన్నపాలెం, కొడవలూరు, కమ్మపాలెం, తదితర గ్రామాల్లోని జగనన్న కాలనీ లేఅవుట్లను గురువారం డీసీఎంఎస్‌ చైర్మన్‌ వీరి చలపతిరావు పరిశీలించారు.  ఈ సందర్భంగా. ఆయన మాట్లాడుతూ త్వరితగతిన జగన్న కాలనీల లేఅవుట్లను అభివృద్ధి చేసి పేదలకు అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. ఆయన వెంట తహసీల్దారు రమాదేవి,   ఎంపీడీవో జ్యోతిరెడ్డి, తదితరుల ఉన్నారు. అనంతరం నెల్లూరులో కలెక్టర్‌ కార్యాలయంలో జేసీ హరేందిర ప్రసాద్‌ను మర్యాద పూర్వకంగా కలసి పుష్పగుచ్ఛం అందజేశారు. 

Updated Date - 2021-07-30T04:29:15+05:30 IST